Khwaab (Telugu Edition) cover art

Khwaab (Telugu Edition)

Preview

Get 30 days of Premium Plus free

£8.99/month after 30-day free trial. Cancel monthly.
Try for £0.00
More purchase options
Buy Now for £5.99

Buy Now for £5.99

About this listen

మనిషిని ఏకాకిని చేసే ప్రేమరాహిత్యాన్ని, విద్వేషాన్ని, హింసని, వివక్షని ద్వేషంతో కాకుండా తన అక్షరాలనిండా ప్రేమ నింపుకుని తడమడమే అరుణాంక్ "ఖ్వాబ్" ప్రత్యేకత. ఈ లేఖా రచనలో మంచి భావుకత, సౌందర్యం వుంది. ఇప్పుడు అరుణాంక్ "ఖ్వాబ్ " లేఖలు రాయడం, అందునా ప్రేమని రాయడం మరిచిపోయిన మనందరిలో మళ్లీ ప్రేమలేఖలు రాయాలనే ఉత్సాహాన్ని తట్టిలేపుతుంది. విప్లవం, ప్రేమ రెండు వేరుకాదని, విప్లవం అంటే మనిషితనంపై రాజీలేని ప్రేమ అని గుర్తుచేస్తుంది.

Please note: This audiobook is in Telugu

©2022 Storyside IN (P)2022 Storyside IN
Letters & Correspondence Memoirs, Diaries & Correspondence
No reviews yet